బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) కోర్సు వివరాలను తెలపండి?
- గణేశ్, విజయవాడ.
Question
బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) కోర్సు వివరాలను తెలపండి?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు కాలేజీలు బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. అవి.. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్-సంగారెడ్డి (మెదక్ జిల్లా), కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్-మడకశిర (అనంతపురం జిల్లా), కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్-బాపట్ల (గుంటూరు జిల్లా).
అర్హత: ఇంటర్మీడియెట్ (ఎంపీసీ). ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఈ కాలేజీల్లో ప్రవేశం పొందొచ్చు. బ్యాచిలర్ కోర్సుల తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్స్‌తో ఎంటెక్, పీజీ డిప్లొమా ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులను చదివే అవకాశం ఉంది. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (వెబ్‌సైట్: www.angrau.ac.in ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్-హైదరాబాద్ (వెబ్‌సైట్: www.manage.gov.in ), డాక్టర్ యశ్వంత్ సింగ్ పామర్ యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.yspuniversity.ac.in ) వంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.