Skip to main content

Posts at DSNL University: డీఎస్ఎన్ఎల్ యూనివ‌ర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్‌ పోస్టులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం సబ్బవరంలోని దామోదరం సంజీవ నేషనల్‌ లా యూనివర్శిటీలో.. టీచింగ్‌/నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 Damodaram Sanjeeva National Law University  Teaching and Non Teaching Posts at Damodaram Sanjeevaiah National Law University

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 19
»    పోస్టుల వివరాలు: టీచింగ్‌ పోస్టులు–16, నాన్‌ టీచింగ్‌ పోస్టులు–03.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్శిటీ, న్యాయప్రస్థ, సబ్బవరం, విశాఖపట్నం–531035, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 01.07.2024.
»    వెబ్‌సైట్‌: https://dsnlu.ac.in

APEAPCET 2024: ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఫలితాల్లో అబ్బాయిలు సత్తా

Published date : 12 Jun 2024 11:43AM

Photo Stories