Skip to main content

SVNIRTAR Recruitment 2024: ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్ లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

ఒడిశాలోని స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీహేబిలేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 Various Posts Recruitment    Direct Recruitment Opportunity   Various Jobs in SVNIRTAR   Swami Vivekananda National Institute of Rehabilitation Training and Research, Odisha

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: క్లినికల్‌ సైకాలజిస్‌ కమ్‌ జూనియర్‌ లెక్చరర్‌-01, సోషల్‌ వర్కర్‌ కమ్‌ ఒకేషనల్‌ కౌన్సిలర్‌-01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-01, జూనియర్‌ అసిస్టెంట్‌-02.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 15.04.2024.

వెబ్‌సైట్‌: https://svnirtar.nic.in/

చదవండి: TS DSC and TET Candidates Demands : తెలంగాణ డీఎస్సీ, టెట్ అభ్య‌ర్థుల డిమాండ్లు ఇవే.. ఈ నిబంధనలు తొల‌గించాల్సిందే..!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 21 Mar 2024 11:35AM

Photo Stories