Skip to main content

TS CPGET 2023: ఆగస్టులో పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు.. ఈ విద్యా సంవత్సరం నుంచి కోత్త కోర్సు

ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 30 నుంచి జూలై 10 వరకు జరిగిన వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల (టీఎస్‌సీపీగేట్‌–2023) ఫలితాలను ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు.
TS CPGET 2023
ఆగస్టులో పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు.. ఈ విద్యా సంవత్సరం నుంచి కోత్త కోర్సు

ఇటీవల విడుదల చేసి ప్రాథమిక కీలో అభ్యంతరాలను జూలై 24 వరకు ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఈ విద్యా సంవ త్సరం నుంచి ప్రవేశ పెట్టనున్న ఎమ్మెస్సీ డేటా సైన్స్‌ కోర్సులలో ప్రవేశానికి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 

చదవండి:

ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సుల ప్రారంభం.. డేటా సైన్స్‌పై పెరుగుతున్న ఆసక్తి..

కొత్త కొలువులకు...డేటా సైన్స్‌

Data Science: ఇంటర్‌ స్థాయిలో డేటా సైన్స్‌

Published date : 24 Jul 2023 12:02PM

Photo Stories