TS CPGET 2022: నేడు ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్..
Sakshi Education
వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల ఫలితాలు (TS CPGET 2022) సెప్టెంబర్ 20న విడుదల కానున్నాయి. ఆగష్టు 11 నుంచి 23వ తేదీ వరకు ఓయూ నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలను సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నట్లు కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.
Published date : 20 Sep 2022 12:08PM