Skip to main content

Times Higher Education: టెమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ

లండన్ కు చెందిన టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు ఎమర్జింగ్‌ ఎకనామీస్‌ యూనివర్సిటీ ర్యాంకులను విడుదల చేసింది.
Times Higher Education
టెమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ

ఈ ర్యాంకుల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును, జాతీయ స్థాయిలో 31వ ర్యాంకును, అంతర్జాతీయ స్థాయిలో 301–350 కేటగిరీలో ర్యాంకును సాధించింది. ఆయా యూనివర్సిటీల్లో ఉన్న బోధన, పరిశోధన, పేటెంట్‌ పబ్లికేషన్స్, నూతన ఆవిష్కరణలు, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు తదితర అంశాల ఆధారంగా టైమ్స్‌ సంస్థ యూనివర్సిటీలకు ర్యాంకులు జారీ చేసింది. ఏఎన్ యూకి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు రావడంపై వీసీ ఆచార్య పి. రాజశేఖర్, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

చదవండి: 

Inter: హాల్ టికెట్లు డౌన్ లోడ్‌ చేసుకోండి.. తప్పులుంటే సవరించుకోండి ఇలా...

Good News: భారీ సంఖ్యలో ఐబీపీఎస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌..

Published date : 21 Oct 2021 01:03PM

Photo Stories