Skip to main content

Inter: హాల్ టికెట్లు డౌన్ లోడ్‌ చేసుకోండి.. తప్పులుంటే సవరించుకోండి ఇలా...

అక్టోబర్‌ 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ పరీక్షల హాల్‌టికెట్లు డౌన్ లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్‌ బోర్డు తెలిపింది.
Inter
హాల్ టికెట్లు డౌన్ లోడ్‌ చేసుకోండి.. తప్పులుంటే సవరించుకోండి ఇలా...

ఆన్ లైన్ లో tsbie.cgg. gov.in నుంచి డౌన్ లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఫొటో, సజ్జెక్టు, సంతకం, పేరు ఇతర వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఆయా కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొంది.

TSBIE IPE 2021 First Year Hall Tickets
> General / Vocational - Bridge Course

Also Read:

> Intermediate Study Material

> Intermediate Model papers

> Intermediate Previous Papers

Published date : 19 Oct 2021 06:29PM

Photo Stories