Skip to main content

Sakshi Media: ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ క్లాసులు

పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు గొప్పవరం ఎన్‌టీఎస్‌ఈ ( NTSE) పరీక్ష.
Sakshi Media
సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ క్లాసులు

National Council of Educational Research and Training ( NCERT) ఆధ్వర్యంలో జరిగే పరీక్ష ఇది! ఇంజనీరింగ్, మెడిసిన్, లా, మేనేజ్‌మెంట్, సోషల్‌ సైన్సెస్, బేసిక్‌ సైన్సెస్‌లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రోత్సహించి.. ఆర్థిక తోడ్పాటునందించే స్కాలర్‌షిప్‌ను అందించేందుకు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే పరీక్ష ఇది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండు దశలుగా NTSE (స్టేజ్‌ 1, స్టేజ్‌ 2) పరీక్ష నిర్వహించి..ఏటా రెండు వేల మందిని స్కాలర్‌షిప్స్‌కు ఎంపిక చేస్తారు! ఈ నేపథ్యంలో సాక్షి మీడియా, మై ర్యాంక్‌ ఎడ్యుకేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (My Rank Education Private Ltd.) సంయుక్తంగా ఎన్‌టీఎస్‌ఈ(NTSE) పరీక్షకు ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తుంది. http://www. sakshieducation.comలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారా..వీడియో క్లాసులు, మాక్‌టెస్టులు, సబ్జెక్ట్‌ నిపుణుల గైడెన్స్‌ మొదలైనవి విద్యార్థులు పొందవచ్చు. http://www. sakshieducation.comకు వెళ్లి హోమ్‌ పేజీలో NTSE online classes క్లిక్‌ చేసి రిజిస్టర్‌ చేసుకోండి. పూర్తి వివరాలకు 9505514424, 9666013544, 9912671555,9666697219 ఫోన్‌ నంబర్లను సంప్రదించండి. ఈ ఆన్‌లైన్‌ కోచింగ్‌ వ్యాలిడిటీ ఒక సంవత్సరం వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1,599 మాత్రమే. ఈ పరీక్ష నవంబర్‌/ డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉంది.

చదవండి: 

NTSE Exam: ఎన్‌టీఎస్‌ఈ... ఆర్థిక తోడ్పాటునందించే స్కాలర్‌షిప్‌ పరీక్ష!

అటెన్షన్ ప్లీజ్: నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష కేంద్రాల్లో పలు మార్పులు..

Published date : 16 Sep 2022 01:03PM

Photo Stories