Skip to main content

TSDEECET 2023: పరీక్ష తేదీ ఇదే..

TSDEECET 2023
డీఈఈ సెట్‌ –2023 పరీక్ష తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈ సెట్‌ –2023ను జూన్‌ 1న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఒకటి, రెండు రోజుల్లో జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్‌ 22 నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు. 

చదవండి:

విద్యా శాఖలో 5 అడిషనల్ డైరెక్టర్ పోస్టుల ఏర్పాటు

డీసెట్ రాయకపోయినా సీటు...!

Published date : 20 Apr 2023 03:08PM

Photo Stories