Skip to main content

విద్యా శాఖలో 5 అడిషనల్ డైరెక్టర్ పోస్టుల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టరేట్‌ పరిధిలో కొత్తగా 5 అడిషినల్‌ డైరెక్టర్‌ పోస్టులను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ సెప్టెంబర్‌ 30న ఉత్తర్వులిచ్చారు.
విద్యా శాఖలో 5 అడిషనల్‌ డైరెక్టర్‌ పోస్టుల ఏర్పాటు
విద్యా శాఖలో 5 అడిషనల్‌ డైరెక్టర్‌ పోస్టుల ఏర్పాటు

డీఈఈ సెట్కు 15 వరకు గడువు

ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు, ప్రైవేట్ డీఎడ్ కాలేజీల్లో డీఎడ్ శిక్షణ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈ సెట్కు అక్టోబర్ 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఇంటర్ పూర్తి చేసిన వారితో పాటు ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. డీఈఈ సెట్ పరీక్ష అక్టోబర్ 26, 27 తేదీల్లో జరగనుంది.

Published date : 01 Oct 2021 12:46PM

Photo Stories