Google Photos: లాక్డ్ ఫోల్డర్ ఫీచర్
Sakshi Education
అన్ని ఫొటోలు అందరికీ చూపించాలని లేదు కదా! అందరికీ చూపించే ఫొటోలతో పాటు మనకు మాత్రమే పరిమితమైన ఫొటోలు ఉంటాయి.
అలాంటి ఫొటోలు, వీడియోలను ప్రత్యేకంగా దాచుకోవడానికి 2021 సెప్టెంబర్ నెలలో ‘ఫొటోస్ లాక్‌డ్ ఫోల్డర్’ ఫీచర్‌ను ప్రకటించింది గూగుల్. పాస్‌కోడ్ లేదా బయోమెట్రిక్ ఫోల్డర్‌తో అవసరమైన ఫొటోలు, వీడియోలను ఎవరి కంటాపడకుండా భద్రంగా దాచుకోవచ్చు. ఈ ఫీచర్‌ను 2021 జూన్ నెలలో తమ కొత్త పిక్సెల్ ఫోన్‌లలో ప్రత్యేకంగా విడుదల చేశారు. త్వరలో ఈ ఫీచర్ నాన్–పిక్సెల్ ఆండ్రాయిడ్, కొన్ని పాత పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లలోకి రానుంది.
చదవండి:
Good News: వర్క్‌ఫ్రమ్ హోంపై కీలక ప్రకటన..
IIIT Hyderabad and IHub-Data: ‘మెషిన్ లెర్నింగ్’పై స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు
Parag Agarwal: ట్విట్టర్ భారీ ప్యాకేజీ
Artificial Intelligence: మెలార్డ్!.. కోర్టుల్లోకి కృత్రిమ మేధ
Published date : 11 Dec 2021 07:10PM