Skip to main content

Polytechnic Admissions: 12న పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

రామన్నపేట: వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆగ‌స్టు 12న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ బైరి ప్రభాకర్‌ ఆగ‌స్టు 9న‌ ఒక ప్రకటనలో తెలిపా రు.
Spot admissions in polytechnic college on 12th  Announcement for spot admissions at Warangal Government Polytechnic College  Warangal Government Polytechnic College spot admissions details for August 12  Principal Bairi Prabhakar announces spot admissions for polytechnic diploma courses

మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులో ఖాళీగా ఉన్న 7 సీట్ల భర్తీకి ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు కళాశాల ఆవరణలో సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్‌ నిర్వహించనున్నట్లు తెలి పారు.

చదవండి: Polytechnic College Spot Admissions : పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో స్పాట్ అడ్మిష‌న్లు.. ప్ర‌వేశ ప‌రీక్షకు హాజ‌రుకాని వారు..!

స్పాట్‌ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు పాలిసెట్‌ ర్యాంక్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఎస్సెస్సీ మెమో, స్టడీ సర్టిఫికెట్‌, టీసీ, క్యాస్ట్‌ సర్టిఫికెట్లు ఒరిజినల్‌ కాపీతో పాటు ఒక కాపీ జిరాక్స్‌ తమ వెంట తీసుకొని రావాలని సూచించారు.
 

Published date : 10 Aug 2024 03:27PM

Photo Stories