JNTUలో ‘ఓరియంటేషన్’
Sakshi Education
కొండగట్టు(చొప్పదండి): కొడిమ్యాల మండలం నాచుపెల్లి జేఎన్టీయూలో ఆగస్టు 29న ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ప్రథమ సంవత్సరం విద్యార్థులు, తల్లిదండ్రులకు వసతుల గురించి ప్రిన్సిపాల్ రమేశ్ వివరించారు. ఈకార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ టి.వేణుగోపాల్, ఆచార్యులు శ్రీనివాస్, వసంత్‌కుమార్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 30 Aug 2023 04:03PM