Skip to main content

IIT Recruitment 2024: ఐఐటీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. నెలకు రూ.75,000 వ‌ర‌కు జీతం..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), మద్రాస్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అ­సోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 Project Associate Role at IIT Madras   Apply Now for Project Associate Position at IIT Madras   Join IIT Madras as a Project Associate   Project Associate Posts in IIT Madras    IIT Madras Project Associate Opportunity

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: యూజీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.75,000

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.02.2024.

వెబ్‌సైట్‌: https://icandsr.iitm.ac.in/

చదవండి: IIT Recruitment 2024: ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 07 Feb 2024 07:37PM

Photo Stories