Skip to main content

IIT Recruitment 2024: ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), మద్రాస్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అ­సోసియేట్‌ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
IIT Madras Recruitment 2024 For Project Associate Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌/సైన్స్‌), మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.30,000

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.02.2024.

వెబ్‌సైట్‌: https://icandsr.iitm.ac.in/

చదవండి: Teaching jobs in IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో టీచింగ్‌ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 07 Feb 2024 06:04PM

Photo Stories