ECIL Recruitment 2024: ఈసీఐఎల్‌లో డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, నెలకు రూ. 50వేలకు పైగానే వేతనం
Sakshi Education

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
1. డిప్యూటీ మేనేజర్(టెక్నికల్): 14 పోస్టులు
అర్హత: ECE/ EEE/ CSE విభాగంలో ఫస్ట్ క్లాస్‌లో బీటెక్ ఉత్తీర్ణత లేదా ఎంబెడెడ్ సిస్టమ్స్/డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్‌లో ME/ M.Tech పూర్తి చేసి ఉండాలి.
పని అనుభవం: 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 - 1,60,000/-
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 13, 2024
Published date : 02 Apr 2024 12:48PM
PDF