TS EdCET 2022: ఫలితాలు తేదీ ఇదే.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్..
Sakshi Education
![TS EdCET 2022](/sites/default/files/images/2024/10/26/tsche-1729934225.jpg)
టీఎస్‌ఎడ్‌సెట్–2022 ఫలితాలను ఆగస్టు 26న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ ఆగస్టు 24న తెలిపారు. Telangana State Council of Higher Education కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ఎడ్‌సెట్ ఫలితాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
▶ రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే - results.sakshieducation.com
చదవండి:
Published date : 25 Aug 2022 04:06PM