Skip to main content

TS ECET 2023: పరీక్ష నియమ నిబంధనలు ఇవే..

ఉస్మానియా యూనివర్సిటీ: ఏపీతో పాటు తెలంగాణవ్యాప్తంగా మే 20న జరగనున్న టీఎస్‌ఈసెట్‌–2023కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేష్‌ పేర్కొన్నారు.
TS ECET 2023
టీఎస్‌ఈసెట్‌–2023 పరీక్ష నియమ నిబంధనలు ఇవే..

మే 18న ఓయూ కార్యాలయంలో టీఎస్‌ఈసెట్‌–2023 నియమ నిబంధనలను కన్వీనర్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో 40 పరీక్ష కేంద్రాలతో పాటు తెలంగాణ జిల్లాలో 44, ఏపీలో 7 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరగనున్న ఈసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షకు 7.30 గంటలకు చేరుకోవాలని సూచించారు. 

చదవండి:

AP Entrance Exams:మే 15న ఈఏపీసెట్‌.. ఈ ప‌రీక్ష క‌చ్చితంగా పాస్ అయిన వారికి మాత్ర‌మే... ఈసారి వెయిటేజీ ఎంతంటే

Top 20 Electronics & Communication Engineering Colleges : అటు.. ఇటు ఏటైనా.. వెళ్లోచ్చు ఈ బ్రాంచ్‌లో చేరితే..

Published date : 19 May 2023 03:04PM

Photo Stories