AP ECET 2024 Notification: ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం ఇలా..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(ఏపీఎస్‌సీహెచ్‌ఈ).. ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీ ఈసెట్–2024) నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబం«ధించి బీఈ /బీటెక్ /బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ పరీక్షను జేఎన్‌టీయూ అనంతపురం నిర్వహించనుంది.
అర్హత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, బీఎస్సీ మ్యాథ్స్ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులు.
ఎంపిక విధానం: ఏపీఈసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: ప్రశ్నాపత్రం 200 ప్రశ్నలతో మొత్తం 200 మార్కులకు ఉంటుంది. కోర్సుకు అనుగుణంగా ప్రశ్నాపత్రాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులకు చివరితేది: 15.04.2024.
పరీక్ష తేది: 08.05.2024
వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/
Published date : 25 Mar 2024 04:54PM
Tags
- AP ECET 2024 Notification
- AP ECET 2024
- AP ECET 2024 Eligibility
- AP ECET 2024 Fee details
- AP ECET 2024 Important Dates
- Andhra Pradesh State Council of Higher Education
- APSCHE
- AP Engineering Common Entrance Test
- AP ECET Syllabus 2024
- B Pharmacy courses
- Polytechnic Diploma Courses
- AP ECET counselling dates
- latest notifications
- admissions
- APEngineeringCommonEntranceTest
- APSCHE 2024
- AcademicYear2024-25
- notifications
- Applications
- BPharmacy
- BE
- SecondYear
- Engineering
- sakshieducation Admission