TSCHE: ఈసెట్‌లో 93 శాతం ఉత్తీర్ణత.. టాపర్స్ వీరే...
ఈ పరీక్షలో 20,988 మంది (93.07 శాతం) అర్హత సాధించారని వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించినవారి లో 14,415 మంది పురుషులు, 6,484 మంది మహిళలు ఉన్నారు. బీఎస్సీ (మ్యాథ్స్), కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాని క్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికే షన్ ఇంజనీరింగ్, ఇనుస్ట్రు మెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్, ఫార్మసీ బ్రాంచీల్లో 9 వేల సీట్లు ఉన్నా యని, వీటికి త్వరలో కౌన్సెలింగ్ చేపడతామని లింబాద్రి తెలిపారు. విలే కరుల సమావేశంలో ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, ఓయూ వీసీ డి.రవీందర్ పాల్గొన్నారు.
☛ College Predictor - 2023 - TS EAMCET | AP EAPCET - TS POLYCET | AP POLYCET
ప్రధాన బ్రాంచీల్లో టాపర్స్ వీరే...
పేరు |
జిల్లా |
మార్కులు |
మెకానికల్ఇంజనీరింగ్ |
||
కొండూరు ఫణిశంకర్ అనిరుధ్ |
మేడ్చల్ |
171 |
బుద్దా ధనుష్ వర్షిత్ |
అనకాపల్లి (ఏపీ) |
163 |
నౌగరి నవీన్ |
వరంగల్ |
149 |
డొంకెన సాద్విక్ |
పెద్దపల్లి |
141 |
ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ |
||
అర్షియా జాస్మిన్ |
హనుమకొండ |
163 |
పోలంపల్లి నిఖిల్ |
నిజామాబాద్ |
150 |
గుండేడి రామ్‌చరణ్ |
పెద్దపల్లి |
141 |
కుచన సందీప్ |
వరంగల్ |
132 |
ఇ.శ్రీప్రియ |
హైదరాబాద్ |
127 |
ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ |
||
పుర్మ ఆకాంక్ష |
జనగాం |
163 |
అమ్మిరెడ్డి హితికా రెడ్డి |
నల్లగొండ |
157 |
జి సాయిబ రూపేష్ |
నల్లగొండ |
154 |
వినిశెట్టి వరుణ్ |
వరంగల్ |
154 |
దుబ్బాక అమర్‌నాథ్ |
కరీంనగర్ |
152 |
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ |
||
అన్నం అక్షర |
సంగారెడ్డి |
158 |
కొడెం రోహిత్ |
సిరిసిల్ల |
157 |
వేలూరు యువరాజ్ రెడ్డి |
సిద్దిపేట |
154 |
జైని వరుణ్ |
నల్లగొండ |
149 |
శేగూరి కార్తీక్ రాం |
మేడ్చల్ |
149 |
సివిల్ ఇంజనీరింగ్ |
||
మార్తా సాత్విక్ |
రంగారెడ్డి |
161 |
ఎండీ రుక్సానా |
వరంగల్ |
156 |
అల్లిమిల్ల సాయి కలకేశ్వరి |
కరీంనగర్ |
151 |
అమ్మిరెడ్డి శివ రెడ్డి |
నల్లగొండ |
150 |
కడిపికొండ చరణ్ తేజారెడ్డి |
హనుమకొండ |
149 |