Skip to main content

EAMCET 2022: ‘కీ’ విడుదల

అగ్రికల్చర్, వైద్య కోర్సుల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ జూలై 30, 31వ తేదీన నిర్వహించిన EAMCET (AM) ప్రాథమిక కీ విడుదలైంది.
Release of Agricultural EAMCET 2022 Key
ఎంసెట్ (ఏఎం) ప్రాథమిక ‘కీ’ విడుదల

అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్స్, ప్రాథమిక కీ, మాస్టర్‌ ప్రశ్నపత్రాలను EAMCET అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎ.గోవర్ధన్‌ తెలిపారు. అభ్యంతరాలుంటే 5వ తేదీలోగా నమోదు చేయాలని సూచించారు. ఫలితాలు వచ్చేవారం వెలువడే వీలుంది.

చదవండి: 

Published date : 04 Aug 2022 01:24PM

Photo Stories