Skip to main content

TS EAMCET 2021: కొత్త సీట్ల విషయంలో జాగ్రత్త

టాప్‌ టెన్ కాలేజీల్లోనే ఈసారి కంప్యూటర్, దాని అనుబంధ బ్రాంచీల సీట్లు పెరిగాయి.
TS EAMCET 2021
కొత్త సీట్ల విషయంలో జాగ్రత్త

ఇతర కాలేజీల్లో ఉన్న వారు టాప్‌టెన్ కాలేజీల్లో కంప్యూటర్‌ కోర్సుల్లోకి ప్రయత్నించే వీలుంది. కాబట్టి మీ ర్యాంకు సమీపంలో ఉన్న కాలేజీలను ఎంచుకుంటే సీటు వచ్చే అవకాశం ఉంది. కొన్ని కాలేజీల్లో పూర్తిగా పెద్ద మొత్తంలో కంప్యూటర్‌ సైన్స్ బ్రాంచీ సీట్లు పెరిగాయి. కాబట్టి ఏయే ర్యాంకుల వారికి ఆ కాలేజీ లో సీటు వచ్చే వీలుందనేది ఫస్ట్‌ కౌన్సెలింగ్‌ సీట్ల ఎంపిక ఆధారంగా గుర్తించాలి.

చదవండి: 

EAMCET College Predictor/ Mock Counselling

TS EAMCET Counselling 2021 Dates: ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారు

EAMCET: అంత కష్టమేం కాదు: మాజీ చైర్మన్

EAMCET: కౌన్సెలింగ్‌లో వీటిని పరిశీలించాలి

Published date : 05 Nov 2021 03:13PM

Photo Stories