DSC Arts Teachers: డీఎస్సీ ఆర్ట్స్‌లలో ఖాళీగా పోస్టులు భర్తీ చేయాలి
Sakshi Education
గత 35ఏళ్లుగా వివిధ ప్రభుత్వాలు నిర్వహించిన డీఎస్సీ ఆర్ట్స్‌లలో ఖాళీగా ఉన్న 1733 ఆర్ట్స్, క్రాఫ్ట్, మ్యూజిక్ పోస్టులను ఈ డీఎస్సీలోనైనా భర్తీ చేయాలి. ఏళ్ల తరబడి లోయర్, హయ్యర్, టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్స్ బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ పూర్తి చేసిన ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం గుర్తించి పోస్టులు భర్తీ చేసి ఆదుకోవాలి.
– తెలంగాణ ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ నిరుద్యోగ సంఘం నాయకులు
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 08 Oct 2024 04:13PM
Tags
- BFA
- MFA
- DSC Arts
- Arts
- Craft
- Music
- Technical Teacher Certificate Course
- DSC Arts Teacher Jobs
- Art and Drawing Teachers
- Dsc arts teachers jobs
- Mancherial District News
- Telangana News
- artseducation
- VacantPosts
- UnemployedGraduates
- TechnicalTeacherCertificate
- JobOpportunities
- SupportArtEducators
- ArtTeachers
- CraftTeachers
- MusicTeachers
- GovernmentSupport
- MusicEducation