ఓపెన్ వర్సిటీ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు
Sakshi Education
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ) రెండో దశ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. నవంబర్ 24 నుంచి 29 వరకు థర్డ్‌ఇయర్ పరీక్షలు, డిసెంబర్ 1 నుంచి 6 వరకు సెకండియర్, 8 నుంచి 11వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. రోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు.
Published date : 16 Oct 2014 03:19PM