ఏఎన్‌యూ దూర విద్య పరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన ఎంసీఏ కోర్సు పరీక్షా ఫలితాలుఫిబ్రవరి 14న విడుదలయ్యాయి.
ఈ ఫలితాలను www.anucde.info వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని ఆ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ జి.జాన్సన్ తెలిపారు. అభ్యర్థులు రీవాల్యుయేషన్‌కు ఫిబ్రవరి 27వ తేదీలోగా ఒక్కో పేపర్‌కు రూ.1,960 చొప్పున చెల్లించాలని సూచించారు.
Published date : 15 Feb 2018 02:11PM