Skip to main content

బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో సీఎం స్కిల్ సెంటర్

సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం జిల్లా): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్...డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి సీఎం స్కిల్ సెంటర్‌ను మంజూ రు చేసింది.
వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రఘుబాబు...విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో ఈ విషయమై ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు హనుమ నాయక్, డాక్టర్ నాగేశ్వరరావు, మేనేజర్ గోవిందరావులతో చర్చలు జరిపారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
Published date : 18 Dec 2019 02:27PM

Photo Stories