Skip to main content

Youngest FIFA World Cup Player: ప్రపంచకప్‌లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా..

ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీల్లో మ్యాచ్‌ ఆడిన అతి పిన్న వయస్కురాలిగా దక్షిణ కొరియా అమ్మాయి కేసీ పెయిర్‌ (16 ఏళ్ల 26 రోజులు) రికార్డు సృష్టించింది.
Youngest-FIFA-World-Cup-Player
Youngest FIFA World Cup Player

కొలంబియాతో మంగళవారం జరిగిన మహిళల ప్రపంచకప్‌ మ్యాచ్‌లో కేసీ పెయిర్‌ కొరియా తరఫున 78వ నిమిషంలో బరిలోకి దిగింది. గతంలో ఈ రికార్డు ఐఫెనీ చిజ్నీ (నైజీరియా; 16 ఏళ్ల 34 రోజులు; 1999 ప్రపంచకప్‌లో) పేరిట ఉంది.

☛☛ Indian women’s softball team: భారత సాఫ్ట్‌బాల్‌ జట్టులో తెలంగాణ అమ్మాయి

Published date : 26 Jul 2023 06:05PM

Photo Stories