Commonwealth Games 2022: స్క్వాష్‌లోచరిత్ర సృష్టించిన సౌరభ్
Sakshi Education
వెటరన్ స్క్వాష్ స్టార్ సౌరభ్ ఘోషల్ చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్క్వాష్ సింగిల్స్‌లో పతకం గెలిచిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. పురుషుల సింగిల్స్‌లో అతను కాంస్యం సాధించాడు. కంచు పతక పోరులో ఈ 35ఏళ్ల పశ్చిమ బెంగాల్ ఆటగాడు 11-6, 11-1, 11-4తో డిఫెండింగ్ ఛాంపియన్ జేమ్స్ విల్స్‌ట్రాప్(ఇంగ్లాండ్)ను చిత్తుచేశాడు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 10 Aug 2022 07:23PM