వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (25-30 జూన్ 2022)
Sakshi Education
1. బధిరుల కోసం జరిగిన తొలి అండర్-19 జాతీయ T20 టోర్నమెంట్ టైటిల్‌ను ఏ రాష్ట్రం గెలుచుకుంది?
A. తమిళనాడు
B. కేరళ
C. ఆంధ్రప్రదేశ్
D. కర్ణాటక
- View Answer
- Answer: C
2. ఆసియా సైక్లింగ్ ఛాంపియన్షిప్స్ 2022లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?
A. అమెరికా
B. జపాన్
C. ఆస్ట్రేలియా
D. ఫ్రాన్స్
- View Answer
- Answer: B
3. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ IOA తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
A. జనార్దన్ సింగ్ గెహ్లాట్
B. సౌరవ్ గంగూలీ
C. అనిల్ ఖన్నా
D. నరేందర్ బాత్రా
- View Answer
- Answer: C
4. 200 మీటర్ల రేసులో అత్యంత వేగవంతమైన మూడో భారతీయ మహిళా రన్నర్‌గా ఎవరు నిలిచారు?
A. ధనలక్ష్మి
B. శివాని పృథ్వీ
C. ఐశ్వర్య పిస్సే
D. అనుశ్రీయా గులాటి
- View Answer
- Answer: A
Published date : 08 Aug 2022 03:25PM