ICC Rankings: కోహ్లి 14 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు
Sakshi Education
ఆసియా కప్ టి20 టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడి 276 పరుగులు సాధించిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు.
Virat Kohli Jumps to 15th in ICC T20I Batter Rankings
సెప్టెంబర్ 15న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి 14 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.