Skip to main content

Vennam Jyothi Surekha: ప్రపంచకప్‌లో మెరిసి.. కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ సాధించిన జ్యోతి సురేఖ!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నీలో మూడు స్వర్ణ పతకాలు గెలుచుకుంది.
Vennam Jyothi Surekha Wins Three Gold Medals In World Cup Archery Stage-1 Tournament

ఈ విజయంతో ఆమె తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రపంచ ర్యాంకింగ్‌ను సాధించింది.

ఏప్రిల్ 29వ తేదీ విడుదలైన ర్యాంకింగ్స్‌ ప్రకారం, సురేఖ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో 299 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. గత ర్యాంకింగ్స్‌లో ఆమె మూడో స్థానంలో ఉండేది. మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి 103 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల రికర్వ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్‌ 18వ ర్యాంక్‌లో ఉన్నాడు.

Sreeja Akula: టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి నంబర్ వన్!

Published date : 30 Apr 2024 05:37PM

Photo Stories