Asia Cup T20 Cricket: శ్రీలంక ‘సిక్సర్’.. ఆరోసారి ఆసియా కప్ సొంతం
Sakshi Education
ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో శ్రీలంక స్ఫూర్తిదాయక ప్రదర్శనతో విజేతగా నిలిచింది. తొలి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడటంతో అందరూ తక్కువగా అంచనా వేసినా ‘అధికారిక ఆతిథ్య జట్టు’... ఆ తర్వాత వరుసగా ఐదు విజయాలు సాధించి ఆరోసారి ఆసియా కప్‌ను సగర్వంగా అందుకుంది. సెప్టెంబర్ 11 న జరిగిన ఫైనల్లో లంక 23 పరుగులతో పాకిస్తాన్‌పై నెగ్గింది.
Also read: BWF Singles Women Rankings: జూనియర్ ప్రపంచ నంబర్‌వన్‌గా అనుపమ
గతంలో శ్రీలంక 1986, 1997, 2004, 2008, 2014లలో ఆసియా కప్ టైటిల్‌ను సాధించింది. శ్రీలంక గత ఐదు టైటిల్స్ వన్డే ఫార్మాట్‌లో రాగా... టి20 ఫార్మాట్‌లో తొలిసారి విజేతగా నిలిచింది.
Also read: Ultimate Kho Kho: ఖో–ఖో లీగ్ విజేత ఒడిశా జగర్‌నాట్స్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 12 Sep 2022 06:35PM