Skip to main content

ISSF World Cup 2024: సోనమ్‌ మస్కర్‌కు రజత పతకం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ఐదో పతకం లభించింది.
Indian shooter Sonam Muskar claims silver in women's 10m air rifle   India's Sonam Muskar secures silver in Cairo World Cup shooting event    Sonam Maskar Bags Silver Medal In 10m Air Rifle Event   Sonam Muskar celebrating her silver medal win in 10m air rifle at World Cup shooting

కైరోలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో సోనమ్‌ మస్కర్‌ రజత పతకం సాధించింది. మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల సోనమ్‌కు ఇదే తొలి ప్రపంచకప్‌ టోర్నీ.

ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో సోనమ్‌ 252.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అనా జాన్సెన్‌ (జర్మనీ; 253 పాయింట్లు) స్వర్ణం, అనెటా స్టాన్‌కివిజ్‌ (పోలాండ్‌; 230.4 పాయింట్లు) కాంస్యం గెలిచారు. 

ISSF World Cup 2024: ప్రపంచ రికార్డు సృష్టించిన‌ దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌

Published date : 31 Jan 2024 09:15AM

Photo Stories