Skip to main content

ISSF World Cup 2024: ప్రపంచ రికార్డు సృష్టించిన‌ దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌

భారత షూటర్‌ దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్స్‌ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.
Divyansh Singh Panwar at World Cup Shooting Tournament   Gold Medalist in 10m Air Rifle Finals  Divyansh Singh Panwar breaks 10m air rifle world record  Divyansh Singh Panwar Tops 10m Air Rifle Finals

కైరోలో జరుగుతున్న ప్రపంచకప్‌ షూటింగ్ టోర్నీలో జ‌న‌వ‌రి 28వ తేదీ జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల దివ్యాంశ్‌ 253.7 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకం నెగ్గాడు. గత ఏడాది ఆసియా క్రీడల్లో చైనా షూటర్‌ షెంగ్‌ లిహాయో 253.3 పాయింట్ల‌తో నెలకొల్పిన ప్రపంచ రికార్డును దివ్యాంశ్‌ బద్దలు కొట్టాడు.

ICC Awards 2023: ఐసీసీ వ‌న్డే క్రికెట్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా విరాట్‌ కోహ్లి.. పూర్తి జాబితా ఇదే..!

Published date : 29 Jan 2024 03:11PM

Photo Stories