Skip to main content

BWF Rankings: తొమ్మిదో ర్యాంక్‌లో సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ పీవీ సింధు తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఇండియా ఓపెన్‌ తర్వాత ఏ టోర్నీలో ఆడని ఆమె మహిళల సింగిల్స్‌లో ఎనిమిది నుంచి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయింది. సైనా నెహ్వాల్‌ రెండు స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 16వ ర్యాంక్‌కు పడిపోగా, ప్రణయ్‌ 9వ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. లక్ష్యసేన్‌ ఒక ర్యాంక్‌ మెరుగుపర్చుకొని 11వ స్థానానికి చేరాడు. 

Hockey World Cup: హాకీ ప్రపంచ విజేత జర్మనీ.. ఫైనల్లో బెల్జియంపై గెలుపు

Published date : 01 Feb 2023 05:50PM

Photo Stories