Skip to main content

Asian Games 2023 shooting: ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సిల్వర్‌

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు.
Asian Games 2023 shooting
Asian Games 2023 shooting

శనివారం జరిగిన  10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత షుటర్లు సిల్వర్‌ మెడల్‌ గెలుచుకున్నారు. సరబ్జోత్ సింగ్ ,దివ్యతో కూడిన భారత ద్వయం రెండో స్ధానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.

Asian Games 2023 Shooting: ఆసియా క్రీడల్లో త‌గ్గ‌ని భారత షూటర్ల జోరు

ఈ ఈవెంట్‌లో భారత్‌ 14 పాయింట్లు సాధించి రెండో స్ధానంతో సరిపెట్టుకుంది. 16 పాయిట్లతో అగ్రస్ధానంలో నిలిచిన బోవెన్ జాంగ్ రాంక్సిన్ జియాంగ్‌లతో కూడిన చైనా జోడీ గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకున్నారు.

Asian Games 2023 squash: స్క్వాష్‌లో భారత మహిళల జట్టుకు కాంస్యం

Published date : 30 Sep 2023 06:37PM

Photo Stories