Skip to main content

Asian Boxing Championship: రజతంతో శివ థాపా రికార్డు

అమ్మాన్‌ (జోర్డాన్‌): ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల 63.5 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ శివ థాపా రజత పతకం సాధించాడు.
Shiva Thapa creates history with silver in Asian Boxing
Shiva Thapa creates history with silver in Asian Boxing

రుస్లాన్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో జరిగిన ఫైనల్లో థాపా గాయం తో బౌట్‌ మధ్యలోనే వైదొలిగాడు. తాజా పతకంతో ఈ టోర్నీ చరిత్రలో అత్యధికంగా ఆరు పతకాలు గెలిచిన బాక్సర్‌గా థాపా చరిత్ర సృష్టించాడు. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 14 Nov 2022 02:38PM

Photo Stories