Skip to main content

Shaik Sadia Alma: స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన సాదియా అల్మాస్‌

ప్రపంచ సబ్‌జూనియర్, జూనియర్‌ పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఏపీ అమ్మాయి సత్తా చాటింది.
Shaik Sadiya Almas get gold medal in Powerlifting Championship

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరికి చెందిన అంత‌ర్జాతీయ ప‌వ‌ర్ లిఫ్ట‌ర్ షేక్ సాధియా ఆల్మాస్ మ‌రోసారి అంత‌ర్జాతీయంగా ఏపీ ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేశారు.

మాల్టా దేశంలో ఆగ‌స్టు 28వ తేదీ నుంచి జ‌రుగుతున్న జూనియ‌ర్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విపుడ్ ప‌వ‌ర్ లిఫ్టింగ్ చాంపియ‌న్ షిప్‌లో సాధియా అల్మాస్ 57 కిలోల విభాగంలో ఓవ‌ర‌ల్ ఛాంపియ‌న్ షిప్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించింది. స్క్వాట్ 190 కిలోలు, బెంచ్ ప్రెస్ 97.5 కిలోలు, డెడ్ లిఫ్ట్ 175 కిలోలు మొత్తం 462.5 కిలోల బ‌రువు ఎత్తి ఓవ‌రాల్‌గా స్వ‌ర్ణ ప‌త‌కం సాధించింది.

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. టాప్‌–10లో ఉన్న ఇండియ‌న్ ప్లేయ‌ర్స్‌ వీరే..

Published date : 30 Aug 2024 01:47PM

Photo Stories