Skip to main content

Champions Chess Tour: అర్జున్‌కు ఆరో స్థానం

చాంపియన్స్‌ టూర్‌ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ టోర్నీలో చివరిదైన ఏడో రౌండ్‌ లో అర్జున్‌ 0.5–2.5తో భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద చేతిలో ఓడిపోయాడు.

ప్రజ్ఞానంద కూడా ఆరు పాయింట్లు సాధించినా మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో అతనికి ఐదో ర్యాంక్‌ దక్కింది.   ప్రపంచ చాంపియన్‌ కార్ల్‌సన్‌ (నార్వే) 20 పాయింట్లతో విజేతగా నిలిచాడు. 

Isha Singh Team: ఇషా సింగ్‌ బృందానికి స్వర్ణం

Published date : 22 Nov 2022 04:25PM

Photo Stories