Skip to main content

Isha Singh Team: ఇషా సింగ్‌ బృందానికి స్వర్ణం

తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. కొరియాలోని డేగూలో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్‌ చాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్, మను బాకర్, శిఖా నర్వాల్‌తో కూడిన పసిడి నెగ్గింది.

నవంబర్‌ 17న జరిగిన జూనియర్‌ మహిళల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా జట్టు 16–12తో కొరియాకు చెందిన కిమ్‌ మిన్సియో, కిమ్‌ జుహి, యంగ్‌ జిన్‌ జట్టుపై విజయం సాధించింది.

Published date : 18 Nov 2022 03:01PM

Photo Stories