Skip to main content

Open Masters-1000 Title Winner: సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టైటిల్‌ విజేత‌గా జొకోవిచ్‌

సెర్బియా టెన్నిస్‌ యోధుడు జొకోవిచ్‌ తన కెరీర్‌లో 39వ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించాడు.
Open Masters-1000 Title Winner
Open Masters-1000 Title Winner

ప్రపంచ నంబర్‌వన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)తో 3 గంటల 49 నిమిషాలపాటు జరిగిన సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టోర్నీ ఫైనల్లో జొకోవిచ్‌ 5–7, 7–6 (9/7), 7–6 (7/4)తో గెలుపొందాడు.
విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 10,19,335 డాలర్ల (రూ. 8 కోట్ల 47 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా జొకోవిచ్‌ కెరీర్‌లో ఇది 95వ సింగిల్స్‌ టైటిల్‌కాగా, కెరీర్‌లో 1,069వ విజయం. 

International Gymnastics: అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌లో నిష్కా అగర్వాల్‌కు స్వర్ణం

Published date : 22 Aug 2023 03:23PM

Photo Stories