Skip to main content

International Gymnastics: అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌లో నిష్కా అగర్వాల్‌కు స్వర్ణం

International Gymnastics
International Gymnastics

ఫారోస్‌ కప్‌ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ జిమ్నాస్ట్‌ నిష్కా అగర్వాల్‌ స్వర్ణ పతకం నెగ్గింది. కైరోలో జరిగిన ఈ టోర్నీలో నగరంలోని గాడియం స్కూల్‌ విద్యార్థి అయిన నిష్కా టేబుల్‌ వాల్ట్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది.  నిష్కా గత ఏడాది కేరళ ఆతిథ్యమిచ్చిన జాతీయ జూనియర్‌ పోటీల్లోనూ పసిడి పతకం గెలిచింది.

National Sub Junior, Junior Aquatic Championships 2023: చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సాధించింది వ్రిత్తి అగర్వాల్‌

Published date : 22 Aug 2023 03:10PM

Photo Stories