Skip to main content

IPL 2023: 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన రికార్డు...

16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన 26 మ్యాచ్‌ల్లో 26 మంది వేర్వేరు ఆటగాళ్లు మ్యాన్ ఆఫ్ ద‌ మ్యాచ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. లీగ్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
IPL 2023
IPL 2023

గతంలో ఎప్పుడూ ఇన్ని వరుస మ్యాచ్‌ల్లో వేర్వేరు ఆటగాళ్లు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులకు ఎంపిక కాలేదు.   ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు సత్తా చాటడం క్రికెట్‌ను ఫాలో అయ్యే వాళ్లకు మంచి అనుభూతిని కలిగిస్తుందని, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అన్ని జట్ల ఆటగాళ్ల ప్రదర్శన అమోఘంగా ఉందని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.  

Rashid


ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు విన్నర్ల వివరాలు...

 • సీఎస్‌కే వర్సెస్‌ గుజరాత్‌: రషీద్‌ ఖాన్‌ (గుజరాత్‌)
 • పంజాబ్‌ వర్సెస్‌ కేకేఆర్‌: అర్షదీప్‌ సింగ్‌ (పంజాబ్‌)
 • లక్నో వర్సెస్‌ ఢిల్లీ: మార్క్‌ వుడ్‌ (లక్నో)
 • Butler

   

 • రాజస్థాన్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌: జోస్‌ బట్లర్‌ (రాజస్థాన్‌)
 • ఆర్సీబీ వర్సెస్‌ ముంబై: డుప్లెసిస్‌ (ఆర్సీబీ)
 • సీఎస్‌కే వర్సెస్‌ లక్నో: మొయిన్‌ అలీ (సీఎస్‌కే)
 • గుజరాత్‌ వర్సెస్‌ ఢిల్లీ: సాయి సుదర్శన్‌ (గుజరాత్‌)
 • పంజాబ్‌ వర్సెస్‌ రాజస్థాన్‌: నాథన్‌ ఇల్లిస్‌ (పంజాబ్‌)
 • కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ: శార్దూల్‌ ఠాకూర్‌ (కేకేఆర్‌)
 • లక్నో వర్సెస్‌ సన్‌రైజర్స్‌: కృనాల్‌ పాండ్యా (లక్నో)
 • రాజస్థాన్‌ వర్సెస్‌ ఢిల్లీ: యశస్వి జస్వాల్‌ (రాజస్థాన్‌)
 • సీఎస్‌కే వర్సెస్‌ ముంబై: రవీంద్ర జడేజా (సీఎస్‌కే)
 • కేకేఆర్‌ వర్సెస్‌ గుజరాత్‌: రింకూ సింగ్‌ (కేకేఆర్‌)
 • Dhawan

   

 • సన్‌రైజర్స్‌వర్సెస్‌ పంజాబ్‌: శిఖర్‌ ధవన్‌ (పంజాబ్‌)
 • లక్నో వర్సెస్‌ ఆర్సీబీ: పూరన్‌ (లక్నో)
 • ముంబై వర్సెస్‌ ఢిల్లీ: రోహిత్‌ శర్మ (ముంబై)
 • రాజస్థాన్‌ వర్సెస్‌ సీఎస్‌కే: అశ్విన్‌ (రాజస్థాన్‌)
 • గుజరాత్‌ వర్సెస్‌ పంజాబ్‌: మోహిత్‌ శర్మ గుజరాత్‌)
 • సన్‌రైజర్స్‌ వర్సెస్‌ కేకేఆర్‌: హ్యారీ బ్రూక్‌ (సన్‌రైజర్స్‌)
 • ఆర్సీబీ వర్సెస్‌ ఢిల్లీ: విరాట్‌ కోహ్లి (ఆర్సీబీ)
 • పంజాబ్‌ వర్సెస్‌ లక్నో: సికందర్‌ రజా (పంజాబ్‌)
 • ముంబై వర్సెస్‌ కేకేఆర్‌: వెంకటేశ్‌ అయ్యర్‌ (కేకేఆర్‌)
 • రాజస్థాన్‌ వర్సెస్‌ గుజరాత్‌: షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (రాజస్థాన్‌)
 • సీఎస్‌కే వర్సెస్‌ ఆర్సీబీ: డెవాన్‌ కాన్వే (సీఎస్‌కే)
 • ముంబై వర్సెస్‌ సన్‌రైజర్స్‌: కెమారూన్‌ గ్రీన్‌ (ముంబై)
 • లక్నో వర్సెస్‌ రాజస్థాన్‌: మార్కస్‌ స్టోయినిస్‌ (లక్నో)
Published date : 20 Apr 2023 05:22PM

Photo Stories