Skip to main content

Ranji Trophy: రంజీ టైటిల్‌ ముంబైదే

Historic Win for Mumbai in Ranji Trophy   Who won Ranji Trophy final 2024  Mumbai Ranji Trophy Champions  Ranji Trophy Final Match Result

రంజీల్లో తిరుగులేని ముంబై మరోసారి చాంపియన్‌గా అవతరించింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ‘విదర్భ’ను మట్టికరిపించి 8 ఏళ్ల తర్వాత టైటిల్‌ను ముద్దాడింది. 169 పరుగుల తేడాతో విదర్భను చిత్తు చేసింది. దాంతో, ముంబై ఖాతాలో 42వ రంజీ టైటిల్‌ వచ్చి చేరింది. సొంత ప్రేక్షకుల సమక్షంలో ముంబై సారథి అజింక్యా రహానే టైటిల్‌ అందుకున్నాడు. సెంచరీ హీరో ముషీర్‌ ఖాన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకోగా.. తనుష్‌ కొటియాన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు గెలుపొందాడు. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 22 Mar 2024 12:08PM

Photo Stories