Skip to main content

Mayank Yadav: ఐపీఎల్‌ హిస్టరీలో తొలి ఫాస్ట్‌ బౌలర్ ఇత‌నే..!

21 ఏళ్ల ఈ యువ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్ లో తన అరంగేట్రం ఘనంగా జరుపుకున్నాడు.
 IPL 2024 Records Topple As Mayank Yadav Shines With 3/14 In RCB vs LSG Match

లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతూ వరుసగా రెండు మ్యాచ్ ల్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు.

➤ ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్న అతి చిన్న బౌలర్.
➤ ఐపీఎల్‌లో మూడుసార్లు 155 KMPH కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన తొలి బౌలర్.
➤ ఐపీఎల్ 2024 లో అత్యంత వేగవంతమైన బంతి (156.7 KMPH) వేసిన బౌలర్.
➤ 48 బంతులు మాత్రమే వేసి 3 సార్లు 155 KMPH కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన ఏకైక బౌలర్.

ఐపీఎల్‌లో గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్‌ చేసిన టాప్‌-5 బౌలర్లు
1. షాన్‌ టైట్‌- 157.7 KMPH
2. లాకీ ఫెర్గూసన్‌- 157.3 KMPH
3. ఉమ్రాన్‌ మాలిక్‌- 157 KMPH
4. మయాంక్‌ యాదవ్‌- 156.7 KMPH
5. అన్రిచ్‌ నోర్జే- 156.2 KMPH.

IPL 2024: ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు ఇదే..

Published date : 03 Apr 2024 01:15PM

Photo Stories