Skip to main content

WPL 2024: డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ ఆర్సీబీ సొంతం

RCB won the Women Premier League 2024 Title

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో (రెండవ సీజన్‌) రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) చాంపియ గా నిలిచింది. టైటిల్‌ఫైట్‌లో నిలిచిన తొలిసారే టైటిల్‌ను దక్కించుకుంది. మార్చి 17న జరిగిన తుది పోరులో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా మిలోనెక్స్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా దీప్తిశర్మ నిలిచారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 30 Mar 2024 03:02PM

Photo Stories