Skip to main content

Vinesh Phogat: ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌ షిప్స్‌లో వినేశ్‌ చరిత్ర

Indian Star Wrestler vinesh phogat

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌ షిప్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డులకెక్కింది. ఆమె బెల్‌గ్రేడ్‌ ఛాంపియన్‌ షిప్స్‌లో 53కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. కాంస్య పతక ప్లేఆఫ్‌లో వినేశ్‌8-0తో స్వీడన్‌ కు చెందిన ఎమ్మా జోనా మాల్‌గ్రెన్‌ పై గెలిచింది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 23 Sep 2022 05:35PM

Photo Stories