Skip to main content

Men's Hockey: ఆసియా కప్‌ పురుషుల హాకీ 2022

India wins Bronze medal at 2022 Men's Hockey Asia Cup
India wins Bronze medal at 2022 Men's Hockey Asia Cup

ఆసియా కప్‌టోర్నీ కాంస్య పతక పోరులో భారత పురుషుల హాకీ జట్టు 1–0 తేడాతో జపాన్‌పై గెలిచింది. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియా  2–1తో మలేసియాను ఓ డించి.. రికార్డు స్థాయిలో అయి దో సారి టైటిల్‌ సొంతం చేసుకుంది.

FIH Hockey 5s Championship Winner India : హాకీ ఫైవ్స్‌ విజేత భారత్‌

Published date : 16 Jun 2022 05:10PM

Photo Stories