Skip to main content

Smriti Mandhana: మహిళల వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధానకి మూడో ర్యాంక్‌

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ మహిళల వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగుపర్చుకుంది.
India Star Smriti Mandhana Enters Top Third In Women's ODI Batting Rankings

తాజా ర్యాంకింగ్స్‌లో స్మృతి 738 రేటింగ్‌ పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరుకుంది. 

ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ సివెర్‌ బ్రంట్‌ 783 పాయింట్లతో తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికా అమ్మాయి లారా వోల్వార్డ్ట్ 756 783 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
 
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 648 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. దీప్తి శర్మ 20వ ర్యాంక్‌లో, జెమీమా 33వ ర్యాంక్‌లో ఉన్నారు.

Gautam Gambhir: భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌.. పదవీ కాలం ఎన్నిరోజులంటే..

Published date : 21 Aug 2024 05:31PM

Photo Stories