Skip to main content

Shaun Marsh: రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్‌ షాన్‌మార్ష్‌

Australian batter Shaun Marsh retires from first-class cricket

ఆసీస్‌ సీనియర్‌ ప్లేయర్‌ షాన్‌మార్ష్‌.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్, అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టీ20ల్లో మాత్రమే కొనసాగనున్నట్లు చెప్పిన మార్ష్‌.. 2019లో టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై పలికాడు. ఆస్ట్రేలియా తరఫున 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడాడు షాన్‌ మార్ష్‌.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Mar 2023 05:14PM

Photo Stories